హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతో తెలుసా..?
ABN , Publish Date - Nov 09 , 2026 | 07:01 AM
అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ కారణాలు బంగారం, వెండి ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో పశ్చిమాసియా యుద్ధం సహా అనేక కారణాలతో వీటి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ కారణాలు బంగారం, వెండి ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో పశ్చిమాసియా యుద్ధం సహా అనేక కారణాలతో వీటి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.
ఇవాళ (సోమవారం) ఉదయం 7 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,590 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,740గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,560 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,590కి చేరింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560కి చేరుకోగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,31,590గా ఉంది. ఇక, కిలో వెండి ధర ఢిల్లీ, ముంబైలో రూ.2,04,900గా ఉంది.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
వరంగల్ | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
నిజామాబాద్ | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
ఖమ్మం | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
విశాఖపట్నం | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
అమరావతి | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
కాకినాడ | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
తిరుపతి | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
ముంబై | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
ఢిల్లీ | ₹1,43,590 | ₹1,31,740 | ₹1,07,820 |
కోల్‌కతా | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
కేరళం | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
పుణె | ₹1,43,560 | ₹1,31,590 | ₹1,07,670 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు