Share News

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Aug 24 , 2026 | 10:17 AM

అమెరికా ట్రెజరీ బాండ్‌ దిగుబడులు తగ్గడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ట్రెజరీ బాండ్‌ దిగుబడులు తగ్గడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు ప్రతిరోజు పెరుగుదల నమోదు చేస్తూనే ఉన్నాయి (Gold and Silver Rates). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,970గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.880 మేర పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,50,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.800 మేర పెరిగింది (Live Gold Rates).


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

నిజామాబాద్

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

ఖమ్మం

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

వరంగల్

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

విశాఖపట్నం

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

గుంటూరు

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

నెల్లూరు

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

తిరుపతి

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,28,000

ముంబై

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

ఢిల్లీ

రూ.1,64,120

రూ.1,50,450

రూ.1,23,080

కోల్‌కతా

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

అహ్మదాబాద్

రూ.1,64,020

రూ.1,50,350

రూ.1,22,980

కేరళం

రూ.1,63,970

రూ.1,50,300

రూ.1,22,930

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

భర్తను చంపేసి పేగులను బయటకు తీసి.. హర్యానాలో ఓ మహిళ దారుణం..


స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 24 , 2026 | 10:19 AM