మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Aug 22 , 2026 | 10:20 AM
అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి (Gold and Silver Rates). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,090గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1520 మేర పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,49,500గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1400 మేర పెరిగింది (Live Gold Rates).
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
నిజామాబాద్ | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
ఖమ్మం | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
వరంగల్ | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
విశాఖపట్నం | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
గుంటూరు | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
నెల్లూరు | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
తిరుపతి | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,27,300 |
ముంబై | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
ఢిల్లీ | రూ.1,63,240 | రూ.1,49,650 | రూ.1,22,470 |
కోల్‌కతా | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
అహ్మదాబాద్ | రూ.1,63,140 | రూ.1,49,550 | రూ.1,22,370 |
కేరళం | రూ.1,63,090 | రూ.1,49,500 | రూ.1,22,320 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన
ఇవి కూడా చదవండి..
మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..
మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..