Share News

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Aug 20 , 2026 | 10:05 AM

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ట్రెజరీ బాండ్‌ దిగుబడులు తగ్గడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై మార్కెట్‌ అంచనాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.4300 మేర పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,46,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.3950 మేర పెరిగింది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలోకు రూ.10 వేల మేర పెరుగుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.6 లక్షలుగా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

నిజామాబాద్

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

ఖమ్మం

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

వరంగల్

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

విశాఖపట్నం

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

గుంటూరు

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

నెల్లూరు

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

తిరుపతి

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,23,800

ముంబై

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

ఢిల్లీ

రూ.1,59,420

రూ.1,46,150

రూ.1,19,610

కోల్‌కతా

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

అహ్మదాబాద్

రూ.1,59,320

రూ.1,46,050

రూ.1,19,510

కేరళం

రూ.1,59,270

రూ.1,46,000

రూ.1,19,460

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Updated Date - Aug 20 , 2026 | 10:06 AM