Share News

భారీగా పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:33 AM

బుధవారం ఉదయం బంగారం ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

భారీగా పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

బంగారం ధరలు భారీగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,510గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.2290 మేర పెరిగింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,34,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.2100 మేర పెరిగింది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. కిలోకు ఐదు వేల రూపాయల మేర పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,45,000గా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

నిజామాబాద్

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

ఖమ్మం

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

వరంగల్

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

విశాఖపట్నం

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

గుంటూరు

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

నెల్లూరు

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

తిరుపతి

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,12,450

ముంబై

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

ఢిల్లీ

రూ.1,46,560

రూ.1,34,450

రూ.1,10,030

కోల్‌కతా

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

అహ్మదాబాద్

రూ.1,46,560

రూ.1,34,350

రూ.1,09,930

కేరళం

రూ.1,46,510

రూ.1,34,300

రూ.1,09,880

గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.


ఇవి కూడా చదవండి..

2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..


పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 22 , 2026 | 10:36 AM