మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:32 AM
దేశీయంగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. గురువారం కూడా బంగారం ధరలు మరికొంచెం తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,250గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,35,890గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.
తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
హైదరాబాద్ | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
వరంగల్ | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
నిజామాబాద్ | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
ఖమ్మం | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
విశాఖపట్నం | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
అమరావతి | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
కాకినాడ | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
తిరుపతి | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,640 |
ముంబై | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
ఢిల్లీ | ₹1,48,400 | ₹1,36,040 | ₹1,11,330 |
కోల్కతా | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
బెంగళూరు | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
కేరళం | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
పుణె | ₹1,48,250 | ₹1,35,890 | ₹1,11,180 |
వడోదరా | ₹1,48,300 | ₹1,35,940 | ₹1,11,230 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి