Share News

వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..

ABN , Publish Date - Nov 19 , 2026 | 10:14 AM

బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా తగ్గాయి. గురువారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో విలువైన లోహాల ధరలు పడిపోతున్నాయి. ఈ రోజు (గురువారం) దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,570 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,350 మేర ధర తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది (Gold Silver Price Live).


గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం పది గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,570 తగ్గి రూ.1,30,690కు చేరింది (Gold Rate Today). అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,350 తగ్గి రూ.1,19,800 వద్దకు దిగివచ్చింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.1.80 లక్షలకు చేరింది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,30,690

₹1,19,800

₹98,020

వరంగల్

₹1,30,690

₹1,19,800

₹98,020

నిజామాబాద్

₹1,30,690

₹1,19,800

₹98,020

ఖమ్మం

₹1,30,690

₹1,19,800

₹98,020

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,30,690

₹1,19,800

₹98,020

విశాఖపట్నం

₹1,30,690

₹1,19,800

₹98,020

అమరావతి

₹1,30,690

₹1,19,800

₹98,020

కాకినాడ

₹1,30,690

₹1,19,800

₹98,020

తిరుపతి

₹1,30,690

₹1,19,800

₹98,020

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,30,690

₹1,19,800

₹98,050

ముంబై

₹1,30,690

₹1,19,800

₹98,020

ఢిల్లీ

₹1,30,840

₹1,19,950

₹98,170

కోల్‌కతా

₹1,30,690

₹1,19,800

₹98,020

కేరళం

₹1,30,690

₹1,19,800

₹98,020

పుణె

₹1,30,690

₹1,19,800

₹98,020

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులను దాటేయనున్న ముస్లిం జనాభా..

గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!

Updated Date - Nov 19 , 2026 | 10:14 AM