పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jul 25 , 2026 | 10:18 AM
శనివారం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
శుక్రవారం తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు శనివారం పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,930గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.600 మేర పెరిగింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,850గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.550 మేర పెరిగింది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు మాత్రం పెరుగుదలను నమోదు చేశాయి. కిలోకు రూ.5 వేల మేర పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
నిజామాబాద్ | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
ఖమ్మం | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
వరంగల్ | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
విశాఖపట్నం | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
గుంటూరు | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
నెల్లూరు | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
తిరుపతి | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,45,090 | రూ.1,33,000 | రూ.1,11,150 |
ముంబై | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
ఢిల్లీ | రూ.1,45,080 | రూ.1,33,000 | రూ.1,08,850 |
కోల్‌కతా | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
అహ్మదాబాద్ | రూ.1,44,980 | రూ.1,32,900 | రూ.1,08,750 |
కేరళం | రూ.1,44,930 | రూ.1,32,850 | రూ.1,08,700 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..