బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి ధరలు ఇవే..
ABN , Publish Date - Jul 20 , 2026 | 06:57 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఉదయం 07:00 గంటల సమయానికి భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,280గా ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,31,340కి చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,460గా ఉంది. ఇక, వెండి విషయానికి వస్తే కిలో ధర రూ.2,30,000కి చేరింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,43,280 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,31,340కి చేరింది. వెండి కిలో ధర రూ.2,34,900గా ఉంది.
తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
నిజామాబాద్ | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
ఖమ్మం | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
వరంగల్ | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
విశాఖపట్నం | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
గుంటూరు | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
నెల్లూరు | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
తిరుపతి | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,09,490 |
ముంబై | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
న్యూఢిల్లీ | రూ.1,43,430 | రూ.1,31,440 | రూ.1,07,610 |
కోల్‌కతా | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
అహ్మదాబాద్ | రూ.1,43,330 | రూ.1,31,390 | రూ.1,07,510 |
కేరళం | రూ.1,43,280 | రూ.1,31,340 | రూ.1,07,460 |
ఈ వార్తలు కూడా చదవండి
18 నెలల్లో 50-60 కొత్త విమానాలు