భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 12 , 2026 | 10:23 AM
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,800గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ. 2180 తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,150గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.2000 తగ్గింది (Live Gold Rates).
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
వరంగల్ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
నిజామాబాద్ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
ఖమ్మం | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
విశాఖపట్నం | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
అమరావతి | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
కాకినాడ | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
తిరుపతి | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,900 |
ముంబై | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
ఢిల్లీ | ₹1,39,950 | ₹1,28,300 | ₹1,05,000 |
కోల్‌కతా | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
కేరళం | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
పుణె | ₹1,39,800 | ₹1,28,150 | ₹1,04,850 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..