స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:24 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 31న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. మంగళవారం బంగారం ధరల్లో స్వల్ప పెరుగదల నమోదైంది (Gold prices).
ఈ రోజు (మార్చి 31న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,48,270 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,910 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,48,420కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,35,910కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా క్రమంగా కిందకు దిగి వస్తోంది. 2.5 లక్షల రూపాయల మార్క్ చేరవకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్లు, 22 క్యారెట్లు)
హైదరాబాద్‌లో రూ.1,48,270, రూ.1,35,910
విజయవాడలో రూ.1,48,270, రూ.1,35,910
ఢిల్లీలో రూ.1,48,420, రూ.1,35,910
ముంబైలో రూ.1,48,270, రూ.1,35,910
వడోదరలో రూ.1,48,320, రూ.1,35,960
కోల్‌కతాలో రూ.1,48,270, రూ.1,35,910
చెన్నైలో రూ.1,50,230, రూ.1,36,040
బెంగళూరులో రూ.1,48,270, రూ.1,35,910
కేరళలో రూ.1,48,270, రూ.1,35,910
పుణెలో రూ.1,48,270, రూ.1,35,910
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,55,100
విజయవాడలో రూ.2,55,100
ఢిల్లీలో రూ.2,44,900
చెన్నైలో రూ.2,55,100
కోల్‌కతాలో రూ.2,44,900
కేరళలో రూ.2,55,100
ముంబైలో రూ.2,44,900
బెంగళూరులో రూ.2,44,900
వడోదరలో రూ.2,44,900
అహ్మదాబాద్‌లో రూ.2,44,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు