Share News

డాక్టర్‌ రెడ్డీస్‌ హెపటైటిస్‌ ఈ వ్యాక్సిన్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 06:08 AM

హెపటైటిస్‌ వ్యాధి చికిత్సలో ఉపయోగించే సరికొత్త రీకాంబినెంట్‌ వ్యాక్సిన్‌ హెవాగ్జిన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల...

డాక్టర్‌ రెడ్డీస్‌ హెపటైటిస్‌ ఈ వ్యాక్సిన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెపటైటిస్‌ వ్యాధి చికిత్సలో ఉపయోగించే సరికొత్త రీకాంబినెంట్‌ వ్యాక్సిన్‌ హెవాగ్జిన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది. 18-65 సంవత్సరాల మద్య వయస్కులైన పెద్ద వారికి ఇవ్వడానికి అనువైన, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) అనుమతి పొందిన ఏకైక వ్యాక్సిన్‌ ఇదని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2026 | 06:08 AM