Share News

Coromandel International: ఐఐటీ మద్రాస్‌లో కార్పొరేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:31 AM

సరికొత్త వ్యవసాయ ఉత్పత్తులు, ఆవిష్కరణల కోసం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌., ఐఐటీ...

Coromandel International: ఐఐటీ మద్రాస్‌లో కార్పొరేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) సరికొత్త వ్యవసాయ ఉత్పత్తులు, ఆవిష్కరణల కోసం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌., ఐఐటీ మద్రాస్‌తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్కులో కార్పొరేట్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని (సీఆర్‌సీ) ఏర్పాటు చేయనుంది. దీనికి సంంబంధించి రెండు సంస్థల మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇది పరిశోధనా సంస్జలు-పరిశ్రమల మధ్య సహకారాన్ని పటిష్ఠం చేస్తుందని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 06:31 AM