ప్రీపెయిడ్ ప్లాన్ల సవరణ
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:58 AM
ప్రీపెయిడ్ ప్లాన్ల సవరణ తర్వాత భారతి ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రీపెయిడ్ ప్లాన్ల సవరణ తర్వాత భారతి ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిలిపివేసిన రూ.299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈసారి డేటా ప్రయోజనాన్ని తగ్గించింది. 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్‌లో గతంలో రోజుకు 1.5 జీబీ డేటాను అందించగా.. ప్రస్తుతం దాన్ని 1 జీబీ డేటాకు పరిమితం చేసింది.
ఇవి కూడా చదవండి..
రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్.. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కవరేజ్
వెహికిల్ సొల్యూషన్స్ వ్యాపారంలోకి ఎల్‌జీ