Share News

జడ్పీటీసీగా గెలిచిన రిమాండ్‌ ఖైదీ

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:47 AM

రిమాండ్‌ ఖైదీగా జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హత్యాయత్నం కేసులో..

జడ్పీటీసీగా గెలిచిన రిమాండ్‌ ఖైదీ

తడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రిమాండ్‌ ఖైదీగా జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హత్యాయత్నం కేసులో రిమాండ్‌ ఖైదీగా నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. జైలు నుంచే జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిరసనంబేటి చైతన్యకృష్ణారెడ్డిపై 1719 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 05:47 AM