ఎన్నికల బరిలో మాజీ జవాన్లు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:48 AM
శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ స్థానం కోసం ఇద్దరు విశ్రాంత జవాన్లు పోటీపడుతున్నారు. నరసన్నపేట మండలం బొరిగివలస నుంచి టీడీపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్మీ జవాన్ పొన్నాన సుధాకర్, వైసీపీ అభ్యర్థిగా బీఎస్ఎఫ్ విశ్రాంత జవాన్ విష్ణుసాయి రమణమూర్తి ఎన్నికల బరిలో నిలిచారు.
నరసన్నపేట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ స్థానం కోసం ఇద్దరు విశ్రాంత జవాన్లు పోటీపడుతున్నారు. నరసన్నపేట మండలం బొరిగివలస నుంచి టీడీపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్మీ జవాన్ పొన్నాన సుధాకర్, వైసీపీ అభ్యర్థిగా బీఎస్ఎఫ్ విశ్రాంత జవాన్ విష్ణుసాయి రమణమూర్తి ఎన్నికల బరిలో నిలిచారు. వారిద్దరూ కొన్నేళ్ల కిందట రిటైర్డయ్యారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేళ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం