Share News

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:44 AM

టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ చాంబర్స్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ పార్వతి...

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం

తిరుపతి(టీటీడీ), నవంబరు 21(ఆంధ్రజ్యోతి): టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ చాంబర్స్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ పార్వతి రూ.50 లక్షల విరాళాన్ని అందించారు. తిరుపతిలో శనివారం ఆమె విరాళం డీడీని టీటీడీ ఈవో రవిచంద్రకు అందజేశారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 07:46 AM