బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

ABN, Publish Date - Nov 21 , 2026 | 04:35 PM

బెంగళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. షర్మిల కుమార్తె వివాహానికి ప్యాలెస్‌ను ఉపయోగించడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇప్పుడు ఏకంగా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

యలహంక ప్యాలెస్‌ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. షర్మిల తన ప్యాలెస్‌లోకి అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బెంగళూరు దేవనహళ్లి కోర్టును ఆశ్రయించారు. షర్మిల తన ప్యాలెస్‌లోకి రాకుండా ఆదేశాలివ్వాలని కోర్టును జగన్ కోరారు. ఇప్పటికే యలహంక ప్యాలెస్‌లో షర్మిల కుమార్తె వివాహానికి జగన్ అడ్డు చెప్పగా.. ఇప్పుడు ఏకంగా ప్యాలెస్‌లోకి అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వివాదం మరింత ముదిరింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

Updated at - Nov 21 , 2026 | 04:35 PM