Share News

తిరుమలలో నేడు పుష్పయాగం

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:33 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు ఉత్సవమూర్తులకు...

తిరుమలలో నేడు పుష్పయాగం

తిరుమల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు ఉత్సవమూర్తులకు కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 05:33 AM