చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ నైజం: అప్పసాని
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:08 AM
చెప్పిన అబద్ధాన్నే వందసార్లు చెప్పడం జగన్ నైజమని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ విమర్శించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): చెప్పిన అబద్ధాన్నే వందసార్లు చెప్పడం జగన్ నైజమని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ విమర్శించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా పీఆర్సీతో దగా చేసిన ఘనత జగన్‌కు దక్కుతుంది. అరాచకాలు, బూత్ క్యాప్చరింగ్‌లు, హింసా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీయే’ అని విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు