Share News

జగన్‌కు మానవీయ విలువల్లేవు

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:00 AM

‘సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఆయన కుటుంబ గొడవల్లోకి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని లాగడం ఎంత వరకు సబబు?

జగన్‌కు మానవీయ విలువల్లేవు

  • కుటుంబ గొడవల్లోకి టీడీపీని లాగడమేంటి..!: పల్లా

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఆయన కుటుంబ గొడవల్లోకి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని లాగడం ఎంత వరకు సబబు? మహిళా సంక్షేమం, మహిళా గౌరవం అంటే జగన్‌ దృష్టిలో మాటలకే పరిమితం. అది తాజా ఘటనతో మరోసారి రుజువైంది’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. షర్మిల మర్యాదపూర్వకంగా పెళ్లి శుభలేక ఇవ్వడానికి సీఎం దగ్గరికి వస్తే దానిపైనా వైసీపీ మీడియాలో నీచంగా రాయిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు ధనదాహం తప్ప మానవీయ విలువలు లేవని పల్లా మండిపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 04:02 AM