ఎంపీటీసీ బరిలో తోడికోడళ్లు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:45 AM
శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ స్థానం కోసం తోడికోడళ్లు పోటీ పడుతున్నారు. కంచిలి మండలం ఎం.ఎ్‌స.పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బుడ్డేపు లక్ష్మి, వైసీపీ తరఫున బుడ్డేపు కురమ్మ పోటీలో నిలిచారు.
నాడు అన్నాతమ్ముడు పోటీ
కంచిలి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ స్థానం కోసం తోడికోడళ్లు పోటీ పడుతున్నారు. కంచిలి మండలం ఎం.ఎ్‌స.పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బుడ్డేపు లక్ష్మి, వైసీపీ తరఫున బుడ్డేపు కురమ్మ పోటీలో నిలిచారు. 2013 ఎంపీటీసీ ఎన్నికల్లో అన్నదమ్ములు బుడ్డేపు విశ్వనాథం (కురమ్మ భర్త), బుడ్డేపు శ్రీరాములు (లక్ష్మి భర్త) ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేయగా.. ప్రస్తుతం తోడికోడళ్లు బరిలో నిలవడం చర్చనీయాంశమవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం