Share News

విజయ భాస్కరరావుకు ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్‌ బాధ్యత

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:44 AM

ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మ న్‌-1 ఎస్‌ విజయభాస్కరరావును మండలి పూర్తిస్థాయి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయ భాస్కరరావుకు ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్‌ బాధ్యత

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మ న్‌-1 ఎస్‌ విజయభాస్కరరావును మండలి పూర్తిస్థాయి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వైస్‌ చైర్మన్‌తో పాటు మండలికి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా ఉన్నారు. కొంతకాలం కిందట చైర్మన్‌ కె.మధుమూర్తి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకున్నారు. తాజా ఉత్తర్వుతో మధుమూర్తి రారని చెప్పినట్లయింది.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 01:45 AM