బ్యాంక్ పొరపాటు.. అటెండర్ పంట పండింది! కానీ తిరిగి చూస్తే 60 లక్షలు మాయం?
ABN, Publish Date - Feb 13 , 2026 | 09:50 AM
శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్ బ్యాంక్ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి.
శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్ బ్యాంక్ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి. చెన్నైలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుడి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా నుంచి కదిరి ఎస్‌బీఐలోని మసూద్ ఖాతాకు ఈ సొమ్ము బదిలీ అయింది. దీంతో చెన్నైలోని ఆ ఖాతాదారుడు అక్కడి పోలీసులను ఆశ్రయించాడు. చెన్నై పోలీసులు సమాచారం ఇవ్వడంతో కదిరి పోలీసులు గురువారం ఇక్కడి బ్యాంకుకు వెళ్లి విషయం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?
దయనీయ స్థితిలో పాక్ హాకీ జట్టు.. డబ్బుల్లేక గంటల పాటు రోడ్ల పైనే..
Updated at - Feb 13 , 2026 | 09:54 AM