Share News

ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ అప్పలనాయుడు రాజీనామా

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:35 AM

ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు రాజీనామా చేశారు. జనసేన పార్టీకి చెందిన ఆయన 2024 నవంబరు 14న జోనల్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.

ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ అప్పలనాయుడు రాజీనామా

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు రాజీనామా చేశారు. జనసేన పార్టీకి చెందిన ఆయన 2024 నవంబరు 14న జోనల్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఏలూరు మేయర్‌ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలో దిగారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:35 AM