దక్షిణ కోస్తా, సీమకు వర్షసూచన
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:46 AM
నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది.
విశాఖపట్నం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి: