చంద్రబాబుతో మిజోరం సీఎం భేటీ
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:20 AM
ముఖ్యమంత్రి చంద్రబాబును మిజోరం సీఎం లాల్దుహోమా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన లాల్దుహోమా సీఎంతో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు.
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును మిజోరం సీఎం లాల్దుహోమా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన లాల్దుహోమా సీఎంతో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. మిజోరం సీఎంకు మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయనకు లోకేశ్ వివరించారు. యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు