Share News

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

ABN , Publish Date - Oct 20 , 2026 | 02:00 AM

స్విమ్స్‌ ఆసుపత్రికి సంబంధించి విజయదశమి సందర్భంగా ఓపీలు, ఓటీలకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ ప్రకటించారు. అత్యవసర విభాగం సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయన్నారు.

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

తిరుపతి సెంట్రల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): స్విమ్స్‌ ఆసుపత్రికి సంబంధించి విజయదశమి సందర్భంగా ఓపీలు, ఓటీలకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ ప్రకటించారు. అత్యవసర విభాగం సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయన్నారు. రోగులు, ప్రజలు ఈ విషయం గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 20 , 2026 | 02:01 AM