Share News

బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:34 AM

రాప్తాడు ఘటన బాధిత విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్దిగా మాట్లాడుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది: లోకేశ్‌

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాప్తాడు ఘటన బాధిత విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్దిగా మాట్లాడుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. విద్యార్థినికి నోటి ద్వారా ద్రవ పదార్థాలు ఇస్తున్నారని, మంచంపై తేలికపాటి కదలికలు చేయిస్తున్నారని తెలిపారు. బుధవారం ఆర్థోపెడిక్‌ సర్జరీ చేసేందుకు వైద్యులు సన్నద్ధమయ్యారని, చిన్నారి త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:34 AM