Share News

కాకినాడలో నౌకా నిర్మాణ కేంద్రం

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:17 AM

కాకినాడలో నౌకా నిర్మాణం కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్ఎల్‌) ముందుకువచ్చింది.

కాకినాడలో నౌకా నిర్మాణ కేంద్రం

హెచ్‌ఎస్ఎల్‌, కాకినాడ సీ పోర్ట్సు ఒప్పందం

విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో నౌకా నిర్మాణం కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్ఎల్‌) ముందుకువచ్చింది. దీనికోసం ఇటీవల ముంబైలో జరిగిన సమావేశంలో ఒప్పందం కూడా చేసుకున్నట్టు హెచ్‌ఎస్ఎల్‌ వర్గాలు వెల్లడించాయి. కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌తో కలిసి నౌకా నిర్మాణం చేస్తామని పేర్కొంది. ఈ ఒప్పంద పత్రాలపై హెచ్‌ఎస్ఎల్‌ సీఎండీ చంద్రశేఖరన్‌ రఘురామ్‌, కాకినాడ సీపోర్టు సీఎండీ కేవీ రావు సంతకాలు చేశారని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 04:17 AM