Share News

మార్కెటింగ్‌శాఖ ఎస్‌ఈగా శేషగిరిరావు

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:27 AM

రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖలో సెంట్రల్‌ మార్కెట్‌ ఫండ్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.శేషగిరిరావుకు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

మార్కెటింగ్‌శాఖ ఎస్‌ఈగా శేషగిరిరావు

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖలో సెంట్రల్‌ మార్కెట్‌ ఫండ్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.శేషగిరిరావుకు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. శాఖలో అత్యున్నతంగా ఉండే ఈ పోస్టుకు ఎంపిక చేస్తూ ఆయన్ను 2026-27 ప్యానల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 03:27 AM