Share News

కోదండరాముడి సన్నిధిలో జస్టిస్‌ లక్ష్మణ్‌రావు

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:33 AM

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని హైకోర్టు జడ్జి జస్టిస్‌ లక్ష్మణ్‌రావు ఆదివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోదండరాముడి సన్నిధిలో జస్టిస్‌ లక్ష్మణ్‌రావు

ఒంటిమిట్ట/నందలూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని హైకోర్టు జడ్జి జస్టిస్‌ లక్ష్మణ్‌రావు ఆదివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు న్యాయమూర్తికి ఆలయ చరిత్ర వివరించి, తీర్థ ప్రసాదాలను అందించారు. కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరులోని సౌమ్యనాథస్వామిని కూడా జస్టిస్‌ లక్ష్మణ్‌రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:33 AM