Share News

కోనసీమ కూటమి ఖాతాలోనే..

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:56 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మునిసిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఎన్నికలు జరిగాయి.

కోనసీమ కూటమి ఖాతాలోనే..

అమలాపురం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మునిసిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఎన్నికలు జరిగాయి. అమలాపురం, ముమ్మిడివరంలలో జనసేన గెలుపొందగా, రామచంద్రపురంలో టీడీపీ నెగ్గింది.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 03:56 AM