Share News

నేటి నుంచి విశాఖలో మారిటైమ్‌ సదస్సు

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:36 AM

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఇండియా ఫౌండేషన్‌ ‘ఏషియన్‌-ఇండియా మారిటైమ్‌ సదస్సును ఆది, సోమవారాల్లో నిర్వహిస్తోంది.

నేటి నుంచి విశాఖలో మారిటైమ్‌ సదస్సు

  • రేపు మంత్రి లోకేశ్‌ రాక

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఇండియా ఫౌండేషన్‌ ‘ఏషియన్‌-ఇండియా మారిటైమ్‌ సదస్సును ఆది, సోమవారాల్లో నిర్వహిస్తోంది. మొత్తం 12 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నోవాటెల్‌ హోటల్‌లో జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం హాజరవుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 07:37 AM