శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:31 AM
తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు.
తిరుమల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు ప్రసాదాలు అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం