ఆల్చిప్పలతో గణనాథుడు
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:09 AM
వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ వస్త్ర దుకాణం వద్ద ఎనిమిది వేల ఆల్చిప్పలతో ఎనిమిది అడుగులు కలిగిన గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ వస్త్ర దుకాణం వద్ద ఎనిమిది వేల ఆల్చిప్పలతో ఎనిమిది అడుగులు కలిగిన గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆల్చిప్పలతో గణనాథుడిని తీర్చిదిద్దేందుకు పది రోజులపాటు ఆరుగురు కళాకారులు శ్రమించినట్టు సీఎంఆర్ యాజమాన్యం తెలియజేసింది.
-విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి