Share News

రూ.కోట్లలో బెట్టింగులు..

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:37 AM

ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పందేలు జోరుగా సాగాయి. టీడీపీ మేయర్‌ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుకు 40వేలకుపైగా మెజారిటీ వస్తుందని పందెం కాసిన మాజీ ప్రజాప్రతినిధి రూ.10 లక్షలు సంపాదించారు.

రూ.కోట్లలో బెట్టింగులు..

ఏలూరు, మచిలీపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పందేలు జోరుగా సాగాయి. టీడీపీ మేయర్‌ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుకు 40వేలకుపైగా మెజారిటీ వస్తుందని పందెం కాసిన మాజీ ప్రజాప్రతినిధి రూ.10 లక్షలు సంపాదించారు. కార్పొరేటర్‌గా పోటీచేసిన ఓ మహిళా నేత సాధించే మెజార్టీపై పందేలు కాసినవారు రూ.50 లక్షలపైనే సంపాదించారని తెలిసింది. కాగా, కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసినవారిపాలెం ఎంపీటీసీకి టీడీపీ తరఫున పేరే శ్రీను, వైసీపీ తరఫున చిరివేళ్ల పాండురంగారావు పోటీ చేశారు. వైసీపీ గెలిస్తే రూ.లక్షకు లక్షన్నర ఇస్తామని టీడీపీ వాళ్లు అన్నారు. దీంతో వైసీపీ అభిమానులూ గట్టిగానే పందేలుకాశారు. కానీ టీడీపీ అభ్యర్థి 155 ఓట్లతో గెలిచారు

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 05:37 AM