ఓటర్లకు వైసీపీ డబ్బుల ఎర!
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:22 AM
వైసీపీ వర్గీయులు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
నాయుడుపేట టౌన్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ వర్గీయులు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఓ కారులో తీసుకెళ్తున్న రూ.1,10,200 నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు