Share News

వైభవంగా ‘బొబ్బిలి’ ఆయుధపూజ

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:31 AM

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో సోమవారం వైభవంగా ఆయుధ పూజ నిర్వహించారు.

వైభవంగా ‘బొబ్బిలి’ ఆయుధపూజ
bobbili ayudhapuja

బొబ్బిలి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో సోమవారం వైభవంగా ఆయుధ పూజ నిర్వహించారు. రాజవంశీయుడు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుజయ్‌కృష్ణ రంగారావు తన సోదరులు రామకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్ కేకే రంగారావు (బేబీనాయన)తో కలిసి దర్బారు మహల్‌లో.. బొబ్బిలి యుద్ధంలో రాజులు, తాండ్ర పాపారాయుడు, సైనికులు వినియోగించిన తుపాకులు, కత్తులు, డాళ్లకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

Updated Date - Oct 20 , 2026 | 04:33 AM