• Home » Bobbili

Bobbili

Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు కన్నుమూత

Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు కన్నుమూత

Andhrapradesh: టీడీపీ మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్‌రావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో కెంబూరి చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

Gold Seize: బొబ్బిలిలో బంగారు నగలు పట్టివేత.. ఎన్ని కేజీలో తెలిస్తే షాకే..

Gold Seize: బొబ్బిలిలో బంగారు నగలు పట్టివేత.. ఎన్ని కేజీలో తెలిస్తే షాకే..

బొబ్బిలి పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు భారీగా బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా సోదాలు చేసిన పోలీసులు.. రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నిందితులపై నిఘా పెట్టి వారి గదులను తనిఖీ చేశారు. రహస్యంగా దాచిన రెండు బాక్సుల్లో 4కేజీల బంగారు నగలను గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి