ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:59 AM
పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తుల గడువును అభ్యర్థుల వినతుల మేరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తుల గడువును అభ్యర్థుల వినతుల మేరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏఈఈ, గనుల శాఖ ఏడీ, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎక్సైజ్ అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు డిసెంబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..