Share News

కార్పొరేషన్లలో ఎన్నికల గుర్తులు ఖరారు

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:52 AM

శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్లలో మేయర్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ గుర్తులను ఖరారు చేసింది.

కార్పొరేషన్లలో ఎన్నికల గుర్తులు ఖరారు

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్లలో మేయర్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ గుర్తులను ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద నమోదై ప్రత్యేక గుర్తులు లేని రాజకీయ పార్టీలకు 58 గుర్తులు కేటాయించారు. వీటిని మేయర్‌, వార్డు సభ్యులకు కేటాయించినట్టు ఎస్‌ఈసీ తెలిపింది.నోటాకు కూడా ప్రత్యేక గుర్తు ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 04:54 AM