ఆదర్శ మూర్తి జ్యోతిరావు ఫూలే: మంత్రి అనగాని
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:34 AM
సమాజంలో అసమానతలపై పోరాడి అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొనియాడారు.
సమాజంలో అసమానతలపై పోరాడి అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొనియాడారు. శనివారం ఫూలే వర్ధంతి సందర్భంగా మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జ్యోతిబా చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..