డిజీ వెరిఫికేషన్ తర్వాతే సర్టిఫికెట్ల జారీ
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:45 AM
ప్రభుత్వ శాఖలు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలన్నీ ఇకపై డిజి వెరిఫికేషన్ తర్వాతే పౌరులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖలు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలన్నీ ఇకపై డిజి వెరిఫికేషన్ తర్వాతే పౌరులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాన్యువల్ మూల్యాంకన విధానంలో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రీకృత విధానం అమలు చేయాలని ప్రభుత్వ శాఖలకు సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ