Share News

సీఎం కాన్వాయ్‌లో ఆరు ‘అర్బానియా’లు

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:46 AM

సీఎం చంద్రబాబు భద్రతా కాన్వాయ్‌లో ఆరు కొత్త వాహనాలు చేరనున్నాయి. ప్రస్తుతం కాన్వాయ్‌లో వినియోగిస్తున్న ...

సీఎం కాన్వాయ్‌లో ఆరు ‘అర్బానియా’లు

  • కొత్త వాహనాల కొనుగోలుకు హోంశాఖ అనుమతి

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు భద్రతా కాన్వాయ్‌లో ఆరు కొత్త వాహనాలు చేరనున్నాయి. ప్రస్తుతం కాన్వాయ్‌లో వినియోగిస్తున్న టయోటా వాహనాల స్థానంలో ఫోర్స్‌ అర్బానియా వాహనాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని కొనుగోలు చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగానికి హోంశాఖ అనుమతి ఇచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 03:48 AM