ఈఏపీసెట్ క్రీడా కోటా సీట్ల కేటాయింపు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:32 AM
ఈఏపీసెట్‌లో క్రీడా కోటా అడ్మిషన్లను ఉన్నత విద్యాశాఖ గురువారం కేటాయించింది. క్రీడా కోటాలో 667 సీట్లు ఉన్నాయి. 69 మందికి సీట్ల కేటాయించారు.
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్‌లో క్రీడా కోటా అడ్మిషన్లను ఉన్నత విద్యాశాఖ గురువారం కేటాయించింది. క్రీడా కోటాలో 667 సీట్లు ఉన్నాయి. 69 మందికి సీట్ల కేటాయించారు. తుది విడత కౌన్సెలింగ్ నుంచి క్రీడా కోటాలోకి మారి 56 మంది అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 5న కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు