Share News

బైపీసీ స్ర్టీమ్‌ తుది విడత సీట్ల కేటాయింపు

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:56 AM

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో బైసీసీ స్ర్టీమ్‌ విద్యార్థులకు ఉన్నత విద్యాశాఖ శుక్రవారం తుది విడత సీట్లు కేటాయించింది. 6226 మంది విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు లభించాయి.

బైపీసీ స్ర్టీమ్‌ తుది విడత సీట్ల కేటాయింపు

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో బైసీసీ స్ర్టీమ్‌ విద్యార్థులకు ఉన్నత విద్యాశాఖ శుక్రవారం తుది విడత సీట్లు కేటాయించింది. 6226 మంది విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు లభించాయి. అన్ని విడతల్లో కలిపి 239 కాలేజీల్లో 12,628 సీట్లు భర్తీ అయ్యాయి. 516 సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో 548, బీఫార్మసీలో 10,543, ఫార్మా-డిలో 1627 సీట్లు భర్తీ అయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:56 AM