10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:13 AM
రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ నెల 9వ తేదీలోగా క్యాబినెట్ విభాగానికి పంపాలని సీఎస్ ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ