Share News

నేడు, రేపు పలు రైళ్లు రద్దు

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:54 AM

తుఫాన్‌ ప్రభావంతో రైళ్ల రద్దు కొనసాగుతోంది. శుక్రవారం పలు రైళ్లను రద్దు చేయగా, శనివారం, ఆదివారం కూడా మరికొన్నింటిని రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.

నేడు, రేపు పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో రైళ్ల రద్దు కొనసాగుతోంది. శుక్రవారం పలు రైళ్లను రద్దు చేయగా, శనివారం, ఆదివారం కూడా మరికొన్నింటిని రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాల్సిన కొన్ని రైళ్లను రీ షెడ్యూల్‌ చేసినట్టు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 02:55 AM