Share News

DEE: మహిళలు ధైర్యానికి మారుపేరుగా నిలవాలి

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:54 PM

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, ధైర్యానికి మారుపేరుగా నిలవా లని రైల్వే సీనియర్‌ డీఈఈ వీరయ్య పేర్కొన్నారు. స్థానిక రైల్వే ఎలెకి్ట్రకల్‌ లోకో షెడ్‌ మీటింగ్‌ హాల్‌లో బుధవారం ఉదయం మ జ్దూర్‌ యూనియన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.

DEE: మహిళలు ధైర్యానికి మారుపేరుగా నిలవాలి
Senior DEE Veeraiah cutting the cake

- రైల్వే సీనియర్‌ డీఈఈ వీరయ్య

గుంతకల్లు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, ధైర్యానికి మారుపేరుగా నిలవా లని రైల్వే సీనియర్‌ డీఈఈ వీరయ్య పేర్కొన్నారు. స్థానిక రైల్వే ఎలెకి్ట్రకల్‌ లోకో షెడ్‌ మీటింగ్‌ హాల్‌లో బుధవారం ఉదయం మ జ్దూర్‌ యూనియన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. యూనియన ఏడీఎస్‌ అశ్విని, డివి జనల్‌ కోశాధికారి శ్రీనివాస శర్మ, లోకోషెడ్‌ బ్రాంచ చైర్మన సుధాకర్‌, కార్యదర్శి శివాని, కోశాధికారి శివన్న, నాయకులు వినోద్‌ ప్రకాశరాజ్‌, ఓబయ్య, శ్రీ కాంత, రామాంజనేయులు, జోసఫ్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

బెళుగుప్ప : స్థానిక వెలుగు కార్యాలయంలో సుజలాన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. సీడీపీవో శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాల్యవివాహాలను అరికట్టడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలన్నారు. వెలుగు ఏపీఎం సురేఖ, సూపర్‌వైజర్‌ రమాదేవి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 25 , 2026 | 11:55 PM